Monday, December 23, 2024

గరిష్ఠ స్థాయిని తాకిన స్టాక్ మార్కెట్

- Advertisement -
- Advertisement -

ముంబై: స్టాక్ మార్కెట్ ఉగాది రోజున రికార్డు గరిష్ట స్థాయిని తాకింది. తొలిసారిగా సెన్సెక్స్ 75000 మార్కును అధిగమించింది. ఎన్ఎస్ఈ కూడా రికార్డు స్థాయికి చేరుకుంది. ఐటి స్టాకుల కొనుగోళ్లు మార్కెట్ ర్యాలీకి దోహదపడ్డాయి. ఎన్ఎస్ఈ లో  ప్రధాన గెయినర్స్ గా అపోలో హాస్పిటల్స్, హిందాల్కో, ఐసిఐసిఐ బ్యాంకు, టాటా స్టీల్ ఉండగా, టాప్ లూజర్స్ లో కోల్ ఇండియా, టెక్ మహీంద్రా, శ్రీరామ్ ఫైనాన్స్, ఆర్ఐఎల్ ఉన్నాయి. ఆసియా మార్కెట్ లో టోక్యో, హాంకాంగ్ సానుకూలంగా ట్రేడవ్వగా, షాంఘై, సియోల్ సైడ్వేస్ లో ట్రేడయింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News