Sunday, December 22, 2024

కెటిఆర్‌తో సంతు మధుర జ్ఞాపకం

- Advertisement -
- Advertisement -

‘హ్యాపీ బర్త్ డే అన్నయ్య’ అంటూ కెటిఆర్ కలిసి ఉన్న ఫొటోను ట్విట్టర్‌లో షేర్ చేసిన ఎంపి సంతోష్ కుమార్ 

హైదరాబాద్ : “హ్యాపీ బర్త్ డే అన్నయ్య…మీతో గడిపిన ప్రతి క్షణం, ప్రతి జ్ఞాపకం నా హృదయంలో చెరిపినా చెరిగిపోనిది… మీ అంకితభావం, దయాగుణం, దూరదృష్టి గల నాయకత్వం మాకు నిరంతరం స్ఫూర్తిదాయకమే” అంటూ రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ ట్విట్టర్ వేదికగా రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కెటిఆర్‌తో కలిసి ఉన్న పాత ఫొటోను ఎంపీ సంతోష్‌కుమార్ ట్విట్టర్‌లో చేశారు. ఎంపీ సంతోష్‌కుమార్ ట్వీట్‌కు… థాంక్యూ సంతూ అంటూ మంత్రి కెటిఆర్ రీట్వీట్ చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News