Wednesday, January 8, 2025

ఇంట్లోకి దూసుకెళ్లిన టిప్పర్ లారీ

- Advertisement -
- Advertisement -

బూర్గంపాడు : మండల పరిధిలోని మోరంపల్లి బంజర్ గ్రామంలో చేతుల ఆనంద్ అనే వ్యక్తి ఇంట్లోకి అదుపుతప్పి టిప్పర్ లారీ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ కి తలకి గాయం కాగా క్లీనర్‌కి రెండు కాళ్లు విరిగాయి.ఈ ప్రమాద సమయంలో ఇంట్లో ఎవరు లేకపోవడం చిన్న బాబు మాత్రమే ఒక గదిలో ఉండటం పెద్ద ప్రమాదం తప్పింది. ఇల్లు కొంత భాగం ధ్వంసం అయింది. గాయపడ్డ డ్రైవర్ క్లీనర్లను భద్రాచలం ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. బూర్గంపహాడ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తూన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News