Thursday, January 23, 2025

ద్విచక్ర వాహానం ఢీకొని మహిళ మృతి

- Advertisement -
- Advertisement -

కాగజ్‌నగర్‌: కాగజ్‌నగర్ మండలంలో ద్విచక్ర వాహానం ఢీకొని మంగళవారం కొమురక్క (70) మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళను బైక్ ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు.

కాగజ్‌నగర్ పట్టణంలోని కోసిని గ్రామపంచాయితీ పరిధిలోని డాడానగర్, రామ్‌నగర్ సమీపంలో సిర్పూర్ కు వెళ్లే మేయిన్‌రోడ్‌పై చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకోని విచారణ చేపట్టారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తూ చేస్తున్నట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News