- Advertisement -
హైదరాబాద్: నగరంలో మెహిదీపట్నంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ ఒకే కాన్పులో నలుగురు శిశువులకు జన్మనిచ్చింది. బుధవారం ఉదయం మెహిదీపట్నంలోని మినా ఆస్పత్రిలో అఫీజ్ నగర్ కు చెందిన ఓ మహిళ నలుగురు శిశువులకు జన్మిచ్చింది. తల్లితోపాటు నలుగురు శిశువులు ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
A Woman given birth 4 Babies in Mehdipatnam
- Advertisement -