Monday, December 23, 2024

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

- Advertisement -
- Advertisement -

భైంసా : భైంసా మండలం మాంజ్రి గ్రామం వద్ద శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. రూరల్ ఎస్‌ఐ శ్రీకాంత్ తెలిపిన వివరాల ప్రకారం… భైంసా పట్టణం శివాజీ నగర్‌కు చెందిన సూర్యవంశీ ఆకాష్ (22) అనే యువకుడు బైక్‌పై వెళుతుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. ఆదివారం తండ్రి సాయినాథ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News