Tuesday, January 21, 2025

‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ టీజర్ విడుదల..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సుధీర్ బాబు, లక్కీ బ్యూటీ కృతి శెట్టి జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’. ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ టీజర్ ను అక్కినేని నాగ చైతన్య చేతుల మీదుగా విడుదల చేశారు. టీజర్ బట్టీ ఈ మూవీలో సుధీర్ బాబు సినిమా డైరెక్టర్ పాత్రలో నటిస్తుండగా, కృతి డాక్టర్ గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్, గాజులపల్లె సుధీర్ బాబు సమర్పణలో బి. మహేంద్ర బాబు, కిరణ్ బల్లపల్లి బెంచ్ మార్క్ స్టూడియోస్ పతాకంపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

‘Aa Ammayi Gurinchi Meeku Cheppali’ Teaser released

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News