Wednesday, January 22, 2025

‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ టీజర్..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: యంగ్ హీరో శర్వానంద్, రష్మిక మందన్నా జంటగా నటిస్తోన్న లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’. ఈ సినిమాకు కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్నారు. నిన్న ఈ మూవీ టీజర్ ను మేకర్స్ విడుదల చేశారు. ఈ టీజర్ సినిమాపై పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేశాయి. పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా అవ్వడంతోనే మంచి రెస్పాన్స్ వస్తోంది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ మీద సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రం ఫిబ్రవరి 25న విడుదల చేయనున్నారు.

Aadavallu Meeku Johaarlu Movie Teaser Released

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News