Monday, January 20, 2025

జనన ధ్రువీకరణ పత్రంగా ఆధార్ కార్డు

- Advertisement -
- Advertisement -

ఇక నుండి పుట్టిన తేదీకి ధ్రువీకరణ పత్రంగా ఆధార్
స్పష్టం చేసిన కేంద్రం

మన తెలంగాణ/ హైదరాబాద్ : ఇక నుండి పుట్టిన తేదీకి ధృవీకరణ పత్రంగా ఆధార్ సరిపోతుందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. పుట్టిన తేదీకీ రుజువుగా ఆధార్ కార్డుని పరిగణించబోమని ఇటీవల ఎంప్లాయీస్ ప్రావిడెండ్ ఫండ్ (ఈపిఎఫ్‌ఓ) ఇటీవల ప్రకటించింది. భారత విశిష్ఠ గుర్తింపు ప్రాధికార సంస్థ (యుఐడిఎఐ) ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈపిఎఫ్‌ఓ ప్రకటించిన దరిమిలా కేంద్రం తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే పలు న్యాయస్థానాల్లో ఆధార్ కార్డుని జనన ధృవీకరణ పత్రంగా పరిగణించబోమని ప్రకటించాయి. ఆదే దారిలో ఈపిఎఫ్‌ఓ కూడా పయనించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News