Sunday, January 19, 2025

పాన్‌ను ఆధార్‌తో లింక్.. చేయకుంటే పైసా వసూల్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : సెప్టెంబర్ నెల షురూ అయిపోయింది. అయితే ఈ నెల 30 లోగా పూర్తి చేయాల్సి కొన్ని ముఖ్యమైన పనులు ఉన్నాయి. వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయకండి. వాటిలో పాన్-ఆధార్ లింక్ ఒకటి ముఖ్యమైనది. పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయకుంటే సెప్టెంబర్ 30 లోపు చేయండి. గడువు లోగా చేయకపోతే మీ పాన్ ఇన్-యాక్టివ్ అవుతుంది. ఆ తర్వాత పాన్‌కు సంబంధించిన పనులు ఆగిపోతాయి. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్(సిబిడిటి) 2022 జూన్ 30 నుండి పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయడానికి రూ. 1,000 ఆలస్య ఫీజును వసూలు చేస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News