Wednesday, January 22, 2025

ఉచిత కరెంటు కావాలంటే అది తప్పనిసరి

- Advertisement -
- Advertisement -

గృహజ్యోతి పథకం కింద ఉచిత కరెంటు కావాలంటే ఆధార్ వ్యాలిడేషన్ తప్పనిసరి అని ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఉచిత కరెంటు స్కీమ్ లో లబ్ధిదారుల పేర్లు నమోదు కావాలంటే బయోమెట్రిక్ విధానంలో ఆధార్ ద్రువీకరణ చేయించుకోవాలని సూచించింది.

లబ్ధిదారులు తమ ఇంటి కరెంటు కనెక్షన్ ఎవరి పేరుమీద ఉందో వారి ఆధార్ ను విద్యుత్ సిబ్బందికి తెలియజేయాలి. ఆధార్ కార్డు లేకపోతే, వెంటనే దరఖాస్తు చేసుకుని కార్డు తెప్పించుకోవాలి. ఈలోగా రేషన్ కార్డు, ఓటరు గుర్తింపు కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ అకౌంట్ పాస్ బుక్ జిరాక్స్ కాపీని చూపించి, పేర్లు నమోదు చేయించుకోవచ్చు. ఆధార్ ధ్రువీకరణను డిస్కమ్ లు చేపట్టాలని విద్యుత్ శాఖ స్పష్టం చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News