Thursday, January 9, 2025

రాక్షసత్వానికి ప్రతీకగా

- Advertisement -
- Advertisement -

aadhi pinisetty act in the warriors

 

రామ్ పోతినేని కథానాయకుడిగా తమిళ అగ్ర దర్శకుడు లింగుస్వామి తెరకెక్కిస్తున్న ఊర మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ది వారియర్’. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న ఈ సినిమాలో ఆది పినిశెట్టి ప్రతినాయకుడిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. మహాశివరాత్రి సందర్భంగా ఆయన ఫస్ట్ లుక్ విడుదల చేశారు. అలాగే సినిమాలో ఆయన క్యారెక్టర్ పేరు రివీల్ చేశారు. ‘ది వారియర్’లో గురు పాత్రలో ఆది పినిశెట్టి కనిపించనున్నారు. ఆయన ఫస్ట్ లుక్ చూస్తే… రాక్షసత్వానికి ప్రతీకగా అనిపిస్తోంది. క్యారెక్టర్ కోసం ఆది పినిశెట్టి లుక్, స్టయిలింగ్ మార్చారు. ప్రేక్షకులను ఈ లుక్ ఆకట్టుకుంటోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News