Sunday, January 19, 2025

సరికొత్త ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్

- Advertisement -
- Advertisement -

Aadi Sai Kumar's CSI Movie glimpse released

చాగంటి ప్రొడక్షన్‌లో ఆది సాయికుమార్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘సీఎస్‌ఐ సనాతన్’. ఈ చిత్రంలో క్రైమ్ సీన్ ఇన్వెస్టిగేషన్ (సియస్‌ఐ) ఆఫీసర్‌గా ఆదిసాయికుమార్ ఒక కొత్త రోల్‌లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. క్రైమ్ బ్యాక్‌డ్రాప్‌లో గ్రిప్పింగ్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమా గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఈ గ్లింప్స్ ఆసక్తికరంగా ఉంది. ఇప్పటిదాకా రాని సరికొత్త ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమా నవంబర్ రెండో వారంలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Aadi Sai Kumar’s CSI Movie glimpse released

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News