Wednesday, April 2, 2025

అతను వస్తే సంజూకు కష్టమే!

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: కెఎల్ రాహుల్ ఫిట్‌నెస్ నిరూపించుకుని టీమిండియాలోకి వస్తే సంజూ శాంసన్‌కు ఉద్వాసన ఖాయమని భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా జోస్యం చెప్పాడు. శాంసన్‌తో పోల్చితే రాహుల్‌కు అపార అనుభవం ఉందని, అందుకే జట్టు యాజమాన్యం అతని వైపే మొగ్గు చూపే అవకాశాలున్నాయన్నాడు. ఇదే జరిగితే సంజూకు ఆసియాకప్‌తో పాటు ప్రపంచకప్ జట్టులో చోటు దాదాపు అసాధ్యమేనన్నాడు. మరోవైపు శాంసన్ అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోక పోవడం కూడా ప్రతికూలంగా మారే ఛాన్స్ ఉందన్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News