Monday, January 20, 2025

మోడీ, అదానీ భాయ్ భాయ్!

- Advertisement -
- Advertisement -
నగరంలో బిజెపి కార్యాలయాన్ని ముట్టడించిన ఆప్ కార్యకర్తలు

హైదరాబాద్: హిండెన్‌బర్గ్ రీసెర్చ్ రిపోర్ట్ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీపై చేసిన ఆరోపణలను సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జెపిసి) ద్వారా విచారణ జరిపించాలని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) సభ్యులు ఆదివారం నిరసన నిర్వహించారు. కాగా పోలీసులు రంగప్రవేశం చేసి నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు. అదానీ వ్యవహారంపై కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ పార్టీ కార్యకర్తలు దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News