Monday, January 20, 2025

విపక్ష భేటీకి వెళ్లేది కమిటీ ఖరారు చేస్తుంది : కేజ్రీవాల్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : సోమవారం, మంగళవారం బెంగళూరులో జరిగే ప్రతిపక్ష ఐక్యతా భేటీకి ఆప్ వెళ్లేది లేనిది పార్టీకి చెందిన రాజకీయ వ్యవహారాల కమిటీ చూసుకుంటుంది. ఈ విషయాన్ని పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం తెలిపారు. వరదల పరిస్థితిని పర్యవేక్షించేందుకు పలు ప్రాంతాల్లో తిరిగిన దశలో విపక్ష భేటీ గురించి విలేకరులు ప్రశ్నించారు. అయితే దీనిపై ఇప్పుడు మాట్లాడటం తగదని కేజ్రీవాల్ తెలిపారు. ఇటువంటి విషయాలను పిఎసి చూసుకుంటుందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News