Monday, December 23, 2024

పంజాబ్ ఆప్ దే

- Advertisement -
- Advertisement -

AAP won in Punjab Assembly Elections 2022

 

ఛండీగఢ్: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలలో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించింది. 117 అసెంబ్లీ సీట్లలో 92  అసెంబ్లీ స్థానాలలో ఆప్ విజయకేతనం ఎగరేసింది. కాంగ్రెస్ కూటమి 18, అకాలీదళ్ 4, బిజెపి 02, ఇతరులు 1 స్థానంలో గెలుపొందారు. దీంతో పంజాబ్ లో ఆప్ ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది.  ఆప్ నుంచి భగవత్ మాన్ కు సిఎం పీఠం దక్కనుంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News