Thursday, January 23, 2025

ఆరాధ్య బచ్చన్ పుట్టిన రోజు వేడుక

- Advertisement -
- Advertisement -

ముంబై: ఐశ్వర్యా రాయ్, అభిషేక్ బచ్చన్‌ల కూతురు ఆరాధ్యకు 11 ఏండ్లు వచ్చాయి. ఈ సందర్భంగా ఆమె జన్మదిన వేడుకను కుటుంబ సభ్యులు జరుపుకున్నారు. ఆరాధ్య పుట్టిన రోజు కేక్ కట్ చేస్తున్న వీడియో ఇప్పుడు వైరల్ అయింది. ఆరాధ్య పుట్టిన రోజు వేడుకల్లో తాత అమితాబ్ బచ్చన్, నాన్నమ్మ జయ బచ్చన్, వృందా రాయ్ కూడా పాల్గొన్నారు. ఆరాధ్య కేక్ కట్ చేస్తున్నప్పుడు అందరూ బర్త్ డే పాట పాడారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News