Saturday, January 18, 2025

చంచల్‌గూడలో అపహరణకు గురైన చిన్నారి ఆచూకీ లభ్యం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: చంచల్‌గూడలో అపహరణకు గురైన చిన్నారి ఆచూకీ లభ్యమైంది. జహీరాబాద్ బస్టాండ్ వద్ద చిన్నారిని పోలీసులు గుర్తించారు. తొమ్మిది నెలల చిన్నారిని ఎత్తుకెళ్లిన షెహనాజ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గంటల వ్యవధిలోనే చిన్నారి ఆచూకీని పోలీసులు గుర్తించారు. చంచల్‌గూడలోని ఓ నర్సింగ్ హోమ్‌లో చిన్నారి అపహరణకు గురైన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News