- Advertisement -
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్టులోని లష్కర్ గూడ లో విషాదం చోటుచేసుకుంది. 4 సంవత్సరాల చిన్నారిని పల్లీలు బలి తీసుకున్నాయి. చిన్నారి తన్వికా పల్లీలు తింటుండగా గొంతులో తట్టుకుని తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే చిన్నారిని నిలోఫర్ ఆస్పత్రికి తరలించారు. తన్వికా నిలోఫర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది.
- Advertisement -