Friday, January 10, 2025

ప్రపంచ క్రికెట్‌లో చెత్త నోబాల్

- Advertisement -
- Advertisement -

దుబాయ్ : ప్రపంచ క్రికెట్లు ఇప్పటి వర కూ ఏ బౌలర్ వేయని ఓ నోబాల్‌ను వేశాడు అభిమాన్యు మిథున్. దుబాయ్ వేదికగా జరుగుతున్న అబదాబి లీగ్ ఈ చెత్త నోబాల్ సంధించాడు యువ పేసర్. చెన్పై బ్రేవ్స్, నార్తర్న్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో 5వ ఓవర్ వేసిన మిథున్ మూడో బంతిని విసిరే క్రమంలో అతని అతను లైను దాటి ముం దుకు పడింది. ఆంపైర్లు ననోల్ ప్రటించగా థర్డ్ ఆంపైర్ టివిలో చూసిన అందరూ షాక్ గురయ్యారు. అతని అడుగుకు, లైన్ ఉన్న దూరం 2 ఫీల్లు. ఈ విడియో చూసిన క్రికెట్ అభిమానులు ప్రపంచ క్రికెట్‌లో అ త్యంత చెత్త నోబాల్ అంటూ విమర్శలు గు ప్పిస్తున్నారు. అయితే ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News