- Advertisement -
విడిపోయారన్న పుకార్లకు కళ్లెం
దుబాయ్: ప్రముఖ నటి ఐశ్వర్య రాయ్, నటుడు అభిషేక్ బచ్చన్ 2007లో ప్రేమించి, పెద్దలను ఒప్పించి పెళ్లిచేసుకున్నారు. వారికి ఆరాధ్య అనే కూతురు కూడా ఉంది. ఆ జంటను విడగొట్టాలన్న కుసంస్కారులు వారి మీద లేనిపోని సమాచారం అంతా నెట్టింట వైరల్ చేశారు.
వాస్తవానికి ఆ జంట ఇప్పుడు దుబాయ్ లో కూతురు ఆరాధ్యతో కలిసి టైమ్ స్పెండ్ చేస్తోంది. దానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
- Advertisement -