Sunday, February 16, 2025

ఇండిపెండింట్ గా పోటీ చేసే సత్తా ఉంది: కోనేరు కోనప్ప

- Advertisement -
- Advertisement -

సిర్పూర్: కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పనులు కావడం లేదని బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప మండిపడ్డారు. సిర్పూర్ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుతం సహకరించడం లేదని ఆయన ఓ సమావేశంలో పేర్కొన్నారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో కెసిఆర్ తనకు ఎలాంటి అన్యాయం చేయలేదని అన్నారు. 10 సంవత్సరాలు అడిగిందల్లా ఇచ్చారని పేర్కొన్నారు. కానీ ఇప్పుడు 13 సార్లు తిరిగితే సిఎం ఒక బ్రిడ్జి మంజూరు చేశారని, మళ్లీ నేతల ఒత్తిడితో రద్దు చేశారని తెలియజేశారు. ఇక నుంచి తనకు ఏ పార్టీ నుంచి టికెట్ వచ్చినా రాకపోయిన..  ఇండిపెండింట్‌గా పోటీ చేసే సత్తా తనకు ఉందని, ప్రజలతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని ఎమ్మెల్యే కోనప్ప స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News