Thursday, January 23, 2025

కేరళ బోటు విషాదం..పరారీలో ఉన్న డ్రైవర్ అరెస్ట్

- Advertisement -
- Advertisement -

మలప్పురం : కేరళలో మూడు రోజుల క్రితం బోటు ప్రమాదంలో 22 మంది మృతి చెందిన విషాద సంఘటన తెలిసిందే. అప్పటి నుంచి పరారీలో ఉన్న బోటు డ్రైవర్‌ను పోలీసులు పట్టుకున్నారు. తానూర్‌లో అదుపులోకి తీసుకున్నట్టు  పోలీస్ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే బోటు యజమాని అరెస్ట్ అయ్యాడు.

కొజికోడ్ సమీపాన అరెస్టు చేశాక మంగళవారం అతడిపై హత్యానేరాన్ని పోలీస్‌లు అతనిపై నమోదు చేశారు. విషాద సంఘటన జరిగిన సమయంలో బోటుపై మొత్తం సిబ్బంది ఎవరు ఉన్నారో ఇంకా నిర్ధారించ వలసి ఉందని , మిగతా వారిని కూడా త్వరలో అరెస్టు చేస్తామని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News