Wednesday, January 22, 2025

భవిష్యత్తులో కారులో పెట్రోల్ రోబోటిక్ ఆర్మ్ నింపేయగలదు !

- Advertisement -
- Advertisement -

అబుధాబి: పెట్రోల్ స్టేషన్లలో ఇకపై రోబోటిక్  ఆర్మ్ లు వాహనాల్లో పెట్రోల్ ఫిల్ చేయగలవు. అబుధాబి నేషనల్ ఆయిల్ కంపెనీ(ఏడిఎన్ఓసి) రోబోటిక్ ఆర్మ్ ను పరిచయం చేసింది. ప్రస్తుతం అబుధాబిలోని అల్ రీమ్ ద్వీపంలో దీనికి సంబంధించిన పైలట్ దశ కొనసాగుతోంది. ఈ రోబోటిక్ ఆర్మ్ సేవలను ఈ ఏడాది చివరికల్లా తీసుకురావాలని ప్లాన్ చేస్తోంది. ఈ సేవలను అందించడానికి కృత్రిమ మేధను వాడుకుంటోంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News