Wednesday, January 22, 2025

కరీంనగర్ మున్సిపల్ ఆఫీసుపై ఎసిబి దాడి..

- Advertisement -
- Advertisement -

ACB attack on Karimnagar Municipal Office

కరీంనగర్ నగర పాలక కార్యాలయంలో ఎసిబి అధికారుల దాడులు….

కరీంనగర్: కరీంనగర్ మున్సిపల్ ఆఫీసుపై ఎసిబి దాడి చేసింది. ఓ కాంట్రాక్టర్ వద్ద నుండి మున్సిపల్ ఇఇ రామన్ మధు 17 వేల రూపాయలు లంచం తీసుకొంటుండగా  రెడ్ హ్యాండెడ్ గా ఎసిబి అధికారులు పట్టుకున్నారు. ఎసిబి డిఎస్పీ భద్రయ్య ఆధ్వర్యంలో దాడులు జరిగాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News