Thursday, January 9, 2025

ఎసిబి వలకు చిక్కిన కుషాయిగూడ ఎస్ఐ

- Advertisement -
- Advertisement -

మేడ్చల్ మల్కాజ్ గిరి: కుషాయిగూడ పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ షఫీ ఎసిబి వలకు చిక్కారు. లంచం తీసుకుంటుండగా ఎసిబి అధికారులు వలపన్ని ఎస్ఐని పట్టుకున్నారు. ఓ కేసు విషయంలో మూడు లక్షల రూపాయల లంచం ఎస్ఐ షఫీ తీసుకుంటుండగా ఎసిబి అధికారులు పట్టుకున్నారు. పోలీస్ స్టేషన్, ఆయన ఇంట్లో ఎసిబి అధికారులు సోదాలు చేపట్టారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News