Saturday, April 26, 2025

ఎసిబికి చిక్కిన ఎక్సైజ్ సిఐ

- Advertisement -
- Advertisement -

ACB caught Excise SI

హాలియా: నల్లగొండ జిల్లా హాలియా ఎక్సైజ్ సిఐ ఎసిబి వలలో చిక్కుకున్నాడు. హాలియా ఎక్సైజ్  విభాగంలో యమునాధర్ రావు సిఐగా పని చేస్తున్నారు. లంచం తీసుకుంటూ ఎసిబి అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు. సిఐని ఎసిబి అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News