Sunday, December 22, 2024

చంద్రబాబుపై పిటి వారెంట్లను తోసిపుచ్చిన ఎసిబి కోర్టు

- Advertisement -
- Advertisement -

అమరావతి: టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై సిఐడి దాఖలు చేసిన పిటి వారెంట్లను ఎసిబి కోర్టు తోసిపుచ్చింది. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు జైలులో ఉన్నప్పుడు ఇన్నర్ రింగ్ రోడ్డు, ఫైబర్ నెట్ కేసుల్లో విచారించాలని సిఐడి పిటి వారెంట్లు జారీ చేసింది. ఈ పిటి వారెంట్లను విజయవాడలోని ఎసిబి కోర్టు విచారించింది. చంద్రబాబుకు బెయిల్ ఉండడంతో వారెంట్లు నిరర్థకమవుతాయని వాటిని తోసిపుచ్చింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News