Saturday, November 23, 2024

జమున హ్యాచరీస్‌పై ఎసిబి విచారణ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మాజీ మంత్రి ఈటెల రాజేందర్‌కు చెందిన జమున హ్యాచరీస్‌పై నాలుగో రోజు ఎసిబి విచారణ చేపట్టింది. హ్యాచరీస్‌లోకి అధికారులను రాకుండా కంపెనీ యాజమాన్యం అడ్డుకుంది. అధికారులు కారులో రావొద్దని కంపెనీ యాజమాన్య అభ్యంతరం వ్యక్తం చేసింది. కంపెనీలోకి ద్విచక్రవాహనంపై వెళ్లడానికి మాత్రమే అనుమతి ఇచ్చారు. 66.1 ఎకరాల అసైన్‌మెంట్ భూమిని ఈటెల కబ్జా చేయడంతో మంత్రి వర్గం నుంచి రాజేందర్‌ను తొలగించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News