Tuesday, April 8, 2025

బాబు దాఖలు చేసి పిటి వారెంట్లపై ఎసిబి కోర్టులో విచారణ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై దాఖలు చేసిన పిటి వారెంట్లపై నేడు విజయవాడ ఎసిబి కోర్టులో విచారణ జరుగుతోంది. అమరావతి రింగ్ రోడ్డు, ఫైబర్ నెట్ కేసులోల పిటి వారెంట్లను ఎపి సిఐడి దాఖలు చేసింది. పిటి వారెంట్లపై మధ్యాహ్నం భోజన విరామం తరువాత విచారణ జరగనుంది.  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాజధాని అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టిడిపి నేత లోకేష్ ను రెండో రోజు సిఐడి అధికారులు ప్రశ్నిస్తున్నారు.

Also Read: మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు హైకోర్టులో భారీ ఊరట

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News