Monday, December 23, 2024

ఈ నెల 5 నుంచి బిసి విదేశీ విద్యానిధి దరఖాస్తుల స్వీకరణ

- Advertisement -
- Advertisement -

బిసి సంక్షేమ శాఖ కమిషనర్ బాలమాయా దేవి వెల్లడి

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో మహాత్మా జ్యోతిబా ఫూలే బిసి ఓవర్సీస్ విద్యానిధి పథకం కింద ఆర్ధిక సహాయం పొందేందుకు అర్హులైన బిసి, ఇబిసి అభ్యర్థుల నుంచి ఈనెల 5 నుంచి ఏప్రిల్ 5 వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. శుక్రవారం తెలంగాణ రాష్ట్ర బిసి సంక్షేమ శాఖ కమిషనర్ బాలమాయా దేవి ఒక ప్రకటనలో తెలిపారు. ఇతర వివరాలకు, ఆన్ లైన్ అప్లికేషన్లకు http://www. telanganaepass.cgg.gov.in వెబ్ సైట్ ను చూడాలని సూచించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News