Sunday, January 19, 2025

వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదం: 9 మంది కార్మికులకు గాయాలు

- Advertisement -
- Advertisement -

న్యూస్‌డెస్క్: విశాఖపట్నం ఉక్కు పరిశ్రమలోని స్టీల్ మెల్టింగ్ షిప్ 2 వద్ద ద్రవ క్కును తరలిస్తుండగా అది ఎగసిపడి తొమ్మిది మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. శనివారం ఈ ప్రమాదం సంభవించింది. గాయపడిన వారిలో ఒక డిజిఎం, ఇద్దరు పర్మనెంట్ ఉద్యోగులు, ఆరుగురు కాంట్రాక్టు కార్మికులు ఉన్నట్లు ప్రాథమిక సమాచారం. గాయపడిన వారిని విశాఖ ప్రభుత్వ ఆసుపత్రికి యాజమాన్యం తరలించింది. పూర్తి వివరాలు తెలియరావలసి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News