Monday, December 23, 2024

రాజ్ భవన్ రోడ్ లో ప్రమాదం: యువకుడు మృతి

- Advertisement -
- Advertisement -

Accident in Raj Bhavan Road: Young man killed

హైదరాబాద్: నగరంలోని రాజ్ భవన్ రోడ్ లో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. బైకు ఢీకొని యువకుడు స్పాట్ లో మృతిచెందాడు. మృతుడిని బి.ఎస్.మక్కా ప్రాంతానికి షోయబ్ గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News