Monday, December 23, 2024

టిటిడి నిర్వహణలో జవాబుదారీతనం ఉండాలి: నాగబాబు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: టిటిడి స్వయంపాలక క్షేత్రంగా ఉండాలనేది భక్తుల ఆకాంక్ష అని, టిటిడి ఆస్తులు అన్యాక్రాంతమవుతున్నాయని నటుడు, జనసేన నేత నాగబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా టిటిడి నిర్వహణలో అయా పార్టీల నేతల అజమాయిషీ పెరుగుతోందని నాగబాబు దుయ్యబట్టారు. కాగితాలకే పరిమితమైన స్వయంప్రతిపత్తిపై చర్చ జరగాలని సూచించారు. టిటిడి నిర్వహణలో జవాబుదారీతనం ఉండాలన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News