Tuesday, April 29, 2025

శివసేన నేతపై కాల్పులు… నిందితుడి అరెస్ట్

- Advertisement -
- Advertisement -

Medak SBI officer arrested by CBI

హైదరాబాద్: శివసేన నేతపై కాల్పులకు పాల్పడి తప్పించుకొని తిరుగుతున్న నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి రెండు పిస్టల్, ఆరు బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. మహారాష్ట్ర అమరావతి వైస్ ప్రెసిడెంట్ పై కాల్పులకు పాల్పడి తప్పించుకొని తిరుగుతున్న రాహుల్ రాజును పోలీసులు అరెస్టు చేశారు.  రాఖీ అనే నిందితుడు హైదరాబాద్ పాతబస్తీ బహదూర్ పూరా పోలీసులకు పట్టుబడ్డాడు. అతని వద్ద నుంచి 2 పిస్టల్ లు, 6 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. పాతబస్తీ ఈ నెల 14వ తేదీన బహదూర్ పూర పోలీస్ స్టేషన్ పరిధి హస్సన్ నగర్ ఎక్స్ రోడ్ వద్ద జరిగిన హత్య కేసులలో కూడా నిందితుడిగా ఉన్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News