Thursday, January 9, 2025

అత్యాచార కేసులో నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష

- Advertisement -
- Advertisement -

కొందుర్గు: బాలికపై ఆత్యాచార కేసులో ఓ నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్షతోపాటు 5 వేల రూపాయాల జరిమాన విధిం చిన ఘటన సోమవారం షాద్‌నగర్ ప్రత్యేక న్యాయంలో చోటుచేసుకుంది. స్థానిక ఎస్సై జె.క్రిష్ణ య్య తెలిపిన కథనం కొందుర్గు మండల పరిధిలోని రేగడిచిల్కమర్రి గ్రామానికి నిందుతుడు పుడుగుర్తి గణేష్ (31) చాకెట్లు ఇప్పిస్తానని బాలికకు మాయ మాటలు చెప్పి ఇంట్లోకి తీసుకెళ్ళి అత్యాచారం చేసినాడనే ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేటపట్టిన అధికారులు నిందుతుని అరెస్టు చేసి రిమాండు తరలించగా, ఈ కేసును విచారణ చేపట్టిన వై జయ ప్రసాద్ షాద్‌నగర్ ప్రత్యేక న్యాయ మూర్తి నిందితునికి సోమ వారం ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు 5 వేల రూపాయాలు జరిమా న విధించడం జర్గిందని ఆయన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News