Friday, December 27, 2024

పోలీస్ స్టేషన్ లో నిందితుడి ఆత్మహత్య.. చోరీ కేసులో అరెస్టయి..

- Advertisement -
- Advertisement -

ఏలూరు: భీముడోలు పోలీస్ స్టేషన్ లో నిందితుడు అనుమానాస్పదంగా మృతి చెందాడు. అప్పారావు అనే వ్యక్తిని చోరీ చేసిన కేసులో పోలీసులు అరెస్టు చేశారు. గత మూడు రోజులుగా పోలీస్ స్టేషల్ లో ఉన్న నిందితుడు బుధవారం ఉదయం బాత్ రూమ్ లో ఉరి వేసుకుని చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Accused Lockup death in Bhimadole PS in Eluru

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News