Wednesday, January 22, 2025

చైనా వాళ్లతో కలిసి మోసాలు.. నిందితుడి అరెస్ట్

- Advertisement -
- Advertisement -

పెట్టుబడి పేరుతో మోసాలు చేస్తున్న నిందతుడిని పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. చైనాకు చెందిన కొందరికి బ్యాంక్ ఖాతాలు ఇచ్చినట్లు గుర్తించారు. వాట్సప్, టెలిగ్రామ్, ఆన్ లైన్ లో ఉత్పత్తులకు రేటింగ్ ఇస్తామంటూ మోసాలకు పాల్పడుతున్నాడు నిందితుడు. ఆన్ లైన్ లో ప్రకటనలు ఇస్తానని మోసాలు చేస్తూ డబ్బులు దండుకుంటున్నాడు. నిందితుడి బ్యాంకు ఖాతా నుంచి రూ. 1.5 కోట్లును పోలీసులు ఫ్రీజ్ చేశారు. నిందితుడు శిరీష్.. చైనా వారితో కలిసి మోసాలు చేస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడైందని పోలీసుల తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News