Wednesday, January 22, 2025

వ్యవసాయ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అచ్చెనాయుడు

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రిగా కె. అచ్చెనాయుడు శుక్రవారం సచివాలయంలో తన ఛాంబర్ లో బాధ్యతలు స్వీకరించారు. ఆయన ‘పొలం పిలుస్తోంది’ కార్యక్రమం అమలు ఫైల్ పై తొలి సంతకి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి రైతు ఆత్మగౌరవంతో బతకాలన్నదే ఎన్డీయే ప్రభుత్వం లక్ష్యమని తెలిపారు.ఈ నెల 23 నుంచి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ‘పొలం పిలుస్తోంది’ కార్యక్రమం చేపడతామని తెలిపారు. వ్యవసాయ అధికారులు ప్రతి మంగళ, బుధవారం రైతుల వద్దకు వెళ్లి అన్ని విషయాలు వివరించాలని, అవగాహన కల్పించాలని తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News