Tuesday, January 21, 2025

ఢిల్లీలో విద్యార్థినిపై యాసిడ్ దాడి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఢిల్లీలో ఓ విద్యార్థినిపై దుండగులు యాసిడ్ దాడి చేసిన దారుణ ఘటన చోటుచేసుకుంది. ద్వారక ప్రాంతంలో పాఠశాలకు వెలుతున్న విద్యార్తినిపై ఇద్దరు యువకులు బైక్ మీద వచ్చి యాసిడ్ పోసి పారిపోయారు. బాలిక ముఖం పై తీవ్రగాయాలయ్యాయి. బాలికను వెంటనే హాస్పిటల్ కు తరలించారు. యాసిడ్ దాడిలో తమ కూతురు కళ్లు తెరవలేక పోతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News