Sunday, December 22, 2024

వైభవంగా యాక్షన్ కింగ్ అర్జున్ కూతురు ఐశ్వర్య వివాహం

- Advertisement -
- Advertisement -

తమిళ హీరో, యాక్షన్ కింగ్ అర్జున్ కూతురు ఐశ్వర్య వివాహం ఘనంగా జరిగింది. హీరో ఉమాపతి రామయ్యను ఐశ్వర్య ప్రేమించి పెళ్లి చేసుకుంది. నిన్న చెన్నైలోనీ అంజనాసుత శ్రీ యోగాంజనేయస్వామి మందిరంలో వీరి వివాహం జరిగింది. కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహితల మధ్య ఐశ్వర్య, ఉమాపతిలు ఏడడుగులు వేశారు. ఈ వివాహానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News