Monday, January 20, 2025

మేడారంలో కాలుష్య నియంత్రణపై చర్యలు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : త్వరలో జరగనున్న మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరలో కాలుష్య నియంత్రణపై పిసిబి దృష్టి సారించింది. ఈ మేరకు పర్యావరణ శాఖ ప్రిన్సిపుల్ సెక్రటరీ వాణీ ప్రసాద్ ఆధ్వర్యంలో పిసిబి కార్యాలయం బోర్డు రూంలో సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మెంబర్ సెక్రటరీ జ్యోతి బుద్ధ ప్రకాశ్‌తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా చూస్తూనే కాలుష్య నియంత్రణకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News