Sunday, December 22, 2024

నాంపల్లి కోర్టుకు హాజరైన అక్కినేని నాగార్జున

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: అక్కినేని నాగచైతన్య, నటి సమంత విడాకుల విషయంపై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై సినీ నటుడు అక్కినేని నాగార్జున కోర్టుకెక్కిన సంగతి తెలిసిందే.  అయితే తన పిటిషన్ విషయంలో నాగార్జున నేడు(మంగళవారం) నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. ఆయనతో పాటు సాక్షులు సుప్రియ, వెంకటేశ్వర్లు కూడా కోర్టుకు హాజరయ్యారు.  కొండా సురేఖ వ్యాఖ్యల వల్ల తమ కుటుంబ గౌరవానికి భంగం వాటిల్లిందని నాగార్జున తన పిటిషన్ లో పేర్కొన్నారు. నాగార్జున తో పాటు ఆయన భార్య అమల, కుమారుడు నాగచైతన్య కూడా కోర్టుకు వచ్చారు.

Konda Surekha

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News