Sunday, December 22, 2024

జూనియర్ ఆర్టిస్టుపై అత్యాచారం కేసులో సినీనటుడు అరెస్ట్

- Advertisement -
- Advertisement -

Actor arrested in rape case of junior artist

హైదరాబాద్: జూనియర్ ఆర్టిస్టును లైంగికంగా వేధించిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. సినీనటుడు ప్రియాంత్ రావును జూబ్లీహిల్స్ పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. ప్రియంత్ రావు తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని జూ.ఆర్టిస్ట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సిఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News