Wednesday, January 22, 2025

జడ్చర్ల నుంచి బిత్తిరి సత్తి..!

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/ హైదరాబాద్ : మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు నటుడు బిత్తిరి సత్తి (చేవెళ్ల రవికుమార్) సన్నద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ స్థానంలో ముదిరాజ్ ఓటర్లు ఎక్కువ సంఖ్యలో ఉండడంతో ఆయన ఇక్కడి నుండి పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు సమచారం. ఇటీవల ముదిరాజ్ ఆత్మగౌరవ మహాసభలో ఆయన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. ఈ నేపథ్యంలోనే నియోజకవర్గానికి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు రవికుమార్‌ను జడ్చర్ల నుంచి పోటీ చేయాలని ఆహ్వాని స్తున్నట్లు తెలిసింది. బిజెపి నుంచి అవకాశం లభిస్తే పోటీ చేయడానికి అతను సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News