Tuesday, December 3, 2024

ఆసుపత్రిలో చేరిన సీనియర్ నటుడు చారుహాసన్

- Advertisement -
- Advertisement -

చెన్నై: ప్రముఖ నటుడు, దర్శకుడు చారుహాసన్(93) అనార్యోగంతో చెన్నైలోని ఆసుపత్రిలో చేరారు. ఆయన నటి సుహాసినికి తండ్రి. ప్రముఖ నటుడు కమల్ హాసన్ కు సోదరుడు. ‘‘మా దీపావళి పండుగ ఎమర్జెన్సీ వార్డులో గడిచిపోయింది’’ అంటూ సుహాసిని సామాజిక మాధ్యమంలో పోస్ట్ పెట్టింది. ప్రస్తుతం చారుహాసన్ కు సర్జరీ జరుగనున్నది. చారుహాసన్ కు ముగ్గురు కుమార్తెలు…సుహాసిని, సుభాషిని, నందిని. వయస్సు రీత్యా చారుహాసన్ ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News