Thursday, January 23, 2025

హిందూత్వపై కామెంట్లు..కన్నడ నటుడు చేతన్ అరెస్టు

- Advertisement -
- Advertisement -

 

న్యూస్ డెస్క్: అసత్యాలపైనే హిందూత్వ నిర్మాణమైంది అంటూ తన ట్విటర్ ఖాతాలో పోస్టు చేసిన ట్వీట్ వైరల్ కావడంతో కన్నడ సినీ నటుడు చేతన్ కుమార్‌ను బెంగళూరులోని శేషాద్రిపురం పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. బజరంగ్ దళ్ సభ్యుడొకరు చేసిన ఫిర్యాదును పురస్కరించుకుని పోలీసులు చేతన్‌ను అరెస్టు చేశారు. చేతన్ కుమార్ అహింసగా పేరుపొందిన ఈ నటుడు తన ట్వీట్‌లో అసత్యాల జాబితాను పేర్కొంటూ సత్యంతోనే అంటే సమానత్వంతోనే హిందూత్వను రాసుకొచ్చారు.

చేతన్ కుమార్ ట్వీట్ :
అసత్యాలపై హిందూత్వ నిర్మాణమైంది.
సావర్కర్: రావణుడిని ఓడించి రాముడు అయోధ్యకు తిరిగివచ్చిన తర్వాతే భారత ‘జాతి’ ప్రారంభమైంది—ఇదో అసత్యం.
1992: బాబ్రీ బసీదు రాముడి జన్మస్థల ప్రారంభమైంది—ఇదో అసత్యం.
2023: యూరిగౌడ ప్రారంభమైంది నంజెగౌడ టిప్పు సుల్తాన్ హంతకులు—ఇదో అసత్యం.
సత్యంతోనే హిందూత్వను ఓడించగలం—ఇదో సమానత్వమే సతం.
చేతన్ కుమర్ మార్చి 20న పోస్టు చేసిన ఈ ట్వీట్ వైరల్‌గా మారింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News