- Advertisement -
బెంగళూరు: బుల్లితెర నటుడు పవన్ కుమార్ కుటుంబాన్ని కరోనా వైరస్ బలి తీసుకుంది. కరోనా వైరస్ పై ప్రభుత్వం నిజాలను దాచిపెడుతూ ప్రజల జీవితాలతో చెలగాటమాడుతోందని మండిపడ్డారు. తన కుటుంబంలో బావ, మామకు కరోనా వైరస్ సోకడంతో ఆస్పత్రి కెళ్తే బెడ్లు దొరక్క తన కళ్ల ముందే కన్నుమూశారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల సంరక్షణపై ప్రభుత్వం అబద్ధాలు చెబుతోందని మండిపడ్డారు. రాజకీయ నాయకులు చెబుతున్న మరణాలు తప్పని ఆగ్రహం వ్యక్తం చేశారు.
- Advertisement -