Thursday, January 23, 2025

యువన్ శంకర్ రాజాకు కార్తి ఖరీదైన గిప్ట్‌..

- Advertisement -
- Advertisement -

కోలీవుడ్ స్టార్ కార్తి ప్రస్తుతం మణిరత్నం మెగా ప్రాజెక్ట్ ‘పొన్నియన్ సెల్వన్’లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ కథానాయకుడు తాజాగా తన స్నేహితుడైన మ్యూజిక్ డైరెక్టర్ యువన్ శంకర్ రాజాకు ఖరీదైన గిప్ట్‌ను ఇచ్చాడు. కార్తి నటించిన పలు చిత్రాలకు యువనే సంగీతం అందించాడు. ఇక యువన్ సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా చెన్నైలోని వైఎంసిఎ గ్రౌండ్‌లో ఓ ఈవెంట్ జరిగింది. యువన్‌కు ఈ వేడుకలోనే కార్తి లగ్జరీ వాచ్‌ను బాహుమతిగా ఇచ్చి సర్‌ప్రైజ్ చేశాడు.

Actor Karthi gifts watch to Yuvan Shankar Raja

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News